పశువుల్లో కురమ జ్వరం లక్షణాలు ఇవే

65చూసినవారు
పశువుల్లో కురమ జ్వరం లక్షణాలు ఇవే
ఎద్దులు, ఆవులు, ఆంబోతులకు వచ్చే వ్యాధులలో కురమ జ్వరం ఒకటి. ఈ వ్యాధి పశువులో కేవలం మూడు రోజులే ఉంటుంది. కానీ వ్యాధి కారణంగా పశువులు నీరసించిపోతాయి. ఈ వ్యాధి సోకిన పశువులో పాల దిగుబడి 80% వరకు తగ్గిపోతుంది. ఈ వ్యాధి వల్ల పశువు తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంది. కాళ్లు పట్టేయడం, పడుకొని లేవలేకపోవడం, కదలకుండా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతో పాటు వణుకు, చెవులు వాలేసి ఉండటం, పళ్లు కొరకడం, నెమరు వేయకపోవడం వంటివి ఎక్కువగా కనిపిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్