జికా వైరస్‌ లక్షణాలు ఇవే!

74చూసినవారు
జికా వైరస్‌ లక్షణాలు ఇవే!
దేశంలో మళ్లీ జికా వైరస్ పుంజుకుంటోంది. తాజాగా పుణేలో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. జికా వైరస్ సోకితే కొందరిలో తేలికపాటి లక్షణాలు కనిపిస్తాయి. మరి కొంతమందికి ఎలాంటి లక్షణాలు కనిపించవు. దీంతో వైరస్‌ని గుర్తించడం కష్టంగా మారుతుంది. సాధారణంగా జ్వరం, తలనొప్పి, దద్దుర్లు, కీళ్లు.. కండరాల నొప్పి, కళ్ల మంట, అలసట, పొత్తి కడుపులో నొప్పి ఉంటుంది. వైరస్‌ దోమల కారణంగా వస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్