గసగసాలతో ఈ వ్యాధులు దూరం

73చూసినవారు
గసగసాలతో ఈ వ్యాధులు దూరం
వంటల్లో వాడే గసగసాలతో ఎన్నో వ్యాధులు దూరం అవుతాయి. వీటిలోని ఫైబర్ వల్ల మలబద్ధకం సమస్య రాదు. అంతేకాకుండా కిడ్నీలో రాళ్లు తయారవకుండా ఇవి ఎంతో సహాయపడతాయి. తరచూ వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే రాత్రి వేళల్లో నిద్రలేమి సమస్యలు ఎదురవ్వవు. ఇక దగ్గు, ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు ఉన్న వారు వీటిని వినియోగిస్తే ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా కడుపులో అల్సర్లు, పుండ్లు, నొప్పి రాకుండా ఇవి అరికడతాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్