ఈ రాశుల వారు మంచి డ్రైవర్లు కాదు!

4539చూసినవారు
ఈ రాశుల వారు మంచి డ్రైవర్లు కాదు!
కొంతమంది డ్రైవింగ్ సరిగా చేయలేరు. అయితే ఇన్సూరిఫై అనే కార్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓ పరిశోధన నిర్వహించింది. ఈ పరిశోధన ప్రకారం కొన్ని రాశిచక్ర గుర్తుల వారు జ్యోతిష్య శాస్త్రపరంగా చెడ్డ డ్రైవర్లుగా పేరు పొందుతారు. వారు చెడు ప్రవర్తనను కలిగి ఉంటారని ఈ సర్వే చెబుతోంది. మంచి డ్రైవర్లు కాని ఆ రాశుల వారు ఎవరో ఈ క్రింది లిస్ట్ చదివి తెలుసుకోండి.
ఈ రాశుల వారు మంచి డ్రైవర్లు కాదు:
కుంభ రాశి, కన్య, మిధునరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి., వృశ్చికము, మేషరాశి.

సంబంధిత పోస్ట్