దేశాన్ని వారే కంట్రోల్ చేస్తున్నారు: రాహుల్

82చూసినవారు
దేశాన్ని వారే కంట్రోల్ చేస్తున్నారు: రాహుల్
కేంద్ర బడ్జెట్‌పై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం ప్రసంగించారు. మహాభారతంలో అభిమన్యుడిని పద్మవ్యూహంలో చంపారన్నారు. అయితే ఇప్పుడు పద్మవ్యూహం కమలం పార్టీ రూపంలో దేశంలో అధికారంలో ఉందన్నారు. దేశాన్ని ఇప్పుడు మోడీ, అమిత్ షా, మోహన్ భగవత్ వంటి కొందరు కంట్రోల్ చేస్తున్నారన్నారు. ట్యాక్స్ టెర్రరిజం ఆపడానికి బడ్జెట్‌లో ఏమీ లేదన్నారు. NDA ప్రభుత్వం వల్ల అంబానీ, అదానీకే ప్రయోజనం చేకూరుతోందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్