ఇంటర్నెట్ వాడేది ఎక్కువగా వారే.!

68చూసినవారు
ఇంటర్నెట్ వాడేది ఎక్కువగా వారే.!
ఇంటర్నెట్ వినియోగదారుల్లో 86 శాతం మంది ఓటీటీ ఆడియో, వీడియో సేవలను ఆస్వాదిస్తున్నారని ఓ కంపెనీ తాజా నివేదికలో వెల్లడించింది. వీరిలో సగానికి పైగా గ్రామీణ ప్రాంతాల నుంచే ఉన్నారని పేర్కొంది. దేశంలో అధిక శాతం ఇంటర్నెట్ వినియోగం ఈ వీడియోల వీక్షణం ద్వారానే జరుగుతోందని తన నివేదికలో తెలిపింది. డిజిటల్ వినోద సేవల వినియోగం బాగా పుంజుకున్నట్లు వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్