ఈ నెల 27 వరకు వీరికి కష్టాలు

2889చూసినవారు
ఈ నెల 27 వరకు వీరికి కష్టాలు
బుధుడిని గ్రహాల రాకుమారుడు అంటారు. గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారినప్పుడు పలు రాశిచక్రాల వారి జీవితాల్లో మార్పులు జరుగుతాయి. బుధుడి రాశి చక్ర మార్పుతో 3 రాశుల వారి జీవితాల్లో చెడు రోజులు మొదలయ్యాయి. ఈ నెల 27 వరకు బుధ గ్రహం మకర రాశిలో ఉంటుంది. దీని కారణంగా మీన రాశి, కుంభ రాశి, మకర రాశులపై ప్రతికూల ప్రభావం ఉండనుంది. మీన రాశి వారికి ఆదాయంతో పోల్చితే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుంభ రాశి వారికి మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. మకర రాశి వారికి ఆఫీసులో సహోద్యోగులతో గొడవలు రావచ్చు.

సంబంధిత పోస్ట్