‘ఒంటిపై బట్టలన్నీ తీసేసి నిల్చోబెట్టారు’

64చూసినవారు
‘ఒంటిపై బట్టలన్నీ తీసేసి నిల్చోబెట్టారు’
నటి కస్తూరి మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ యూబ్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ.. తన జైలు జీవితం గురించి చెప్పారు. తనను లేడీ పోలీసులు చెక్ చేశారని, జైల్లో న్యూడ్‌గా నిలబెట్టి ప్రైవేటు పార్ట్స్‌లో ఏదైనా దాచానా అని తెలుసుకునేందుకు గుంజీలు కూడా తీయించారని చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్‌కి కూడా జైలులో తనలాగే అనుభవం ఎదురై ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమె వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.

సంబంధిత పోస్ట్