ఆలివ్ ఆయిల్ హెయిర్ మాస్క్‌తో ఒత్తైన జుట్టు!

82చూసినవారు
ఆలివ్ ఆయిల్ హెయిర్ మాస్క్‌తో ఒత్తైన జుట్టు!
ఆలివ్ ఆయిల్‌లో పోషకాలు, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. దెబ్బతినకుండా నిరోధిస్తుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని ఆలివ్ నూనెతో నివారించవచ్చు. మూడు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్‌లో ఒక టీ స్పూన్ తేనె కలిపి జుట్టుకు అప్లై చేయాలి. ఇలా చేస్తే జుట్టు పొడి బారటం, చివర్లు చిట్లడం వంటి సమస్యలు తగ్గుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్