టైగర్ టెన్షన్.. ఆ గ్రామాల్లో 144 సెక్షన్

574చూసినవారు
టైగర్ టెన్షన్.. ఆ గ్రామాల్లో 144 సెక్షన్
ఆసిఫాబాద్‌ జిల్లాలో పులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత కొన్నిరోజులుగా పశువుల మందలపై దాడులు చేస్తున్న పులి..కాగజ్‌నగర్ మండలంలో శుక్రవారం ఉదయం ఓ యువతిని చంపేసింది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అలెర్ట్ అయ్యారు. కాగజ్‌నగర్‌ మండలంలోని పలు గ్రామాల్లో ఆంక్షలు విధించారు. ఆయా గ్రామాల ప్రజలు పొలాలకు వెళ్లకుండా 144 సెక్షన్ విధించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్