పవన్‌ కల్యాణ్‌తో కలయికను మీరు ఊహించారా? సీఎం ఏం చెప్పారంటే?

76చూసినవారు
పవన్‌ కల్యాణ్‌తో కలయికను మీరు ఊహించారా? సీఎం ఏం చెప్పారంటే?
పవన్ ఓ సారి విశాఖ వెళ్తే బహిష్కరించారని సీఎం చంద్రబాబు అన్నారు. ’ఓ నాయకుడిగా నేనే స్వయంగా వెళ్లి, సంఘీభావం తెలియజేశా. ఆ తర్వాత నా కోసం పవన్‌ హైదరాబాద్‌ నుంచి రాబోతుంటే ఫ్లైట్‌ టికెట్‌ క్యాన్సిల్‌ చేయించారు. రోడ్డు మార్గంలో వస్తుంటే ఆపేశారు. తర్వాత నేను జైల్లో ఉన్నప్పుడు బాలకృష్ణ, లోకేశ్‌, పవన్‌ కలిసి వచ్చారు. కలిసి పోటీ చేద్దామనే అంశాన్ని నేనే ముందు ప్రస్తావించా. ఆలోచించి చెప్పమన్నాను. ఆయన ఓకే చేశారు‘’ అని అన్‌స్టాపబుల్‌లో బాబు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్