HMPV వైరస్ ఇలా వ్యాపిస్తుంది: తెలంగాణ వైద్యారోగ్యశాఖ

67చూసినవారు
HMPV వైరస్ ఇలా వ్యాపిస్తుంది: తెలంగాణ వైద్యారోగ్యశాఖ
దేశంలో HMPV వైరస్ కేసులు నమోదవుతున్న వేళ తెలంగాణ వైద్యారోగ్యశాఖ సోమవారం కీలక ప్రకటన చేసింది. HMPV వైరస్ ఎలా వ్యాపిస్తుందో వివరించింది. "HMPV వైరస్ శ్వాసకోశ వ్యవస్థపై స్వల్ప ప్రభావం చూపిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతని నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా మరొకరికి వైరస్ వ్యాపిస్తుంది." అని తెలిపింది. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్