ఇటు సినిమాలు.. అటు బిజినెస్‌లు..

71చూసినవారు
ఇటు సినిమాలు.. అటు బిజినెస్‌లు..
స్టార్‌ సెలబ్రిటీల సంపాదన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిత్ర, క్రీడలు ఏ పరిశ్రమలోని వారైనా తమతమ రంగాల్లో రాణిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. దాంతోపాటు ఇతర బిజినెస్‌ల రూపంలోనూ భారీగానే వెనుకేసుకుంటూ రిచ్‌ లైఫ్‌ను లీడ్‌ చేస్తున్నారు. అదే సమయంలో ట్యాక్స్‌ పే విషయంలోనూ మన సెలబ్రిటీలు ముందున్నారు. ఏడాదికి ఏకంగా రూ.కోట్ల రూపంలో ట్యాక్స్‌ చెల్లిస్తున్నారు.

సంబంధిత పోస్ట్