ఇది పదవి కాదు.. బాధ్యత: రాహుల్

84చూసినవారు
ఇది పదవి కాదు.. బాధ్యత: రాహుల్
లోక్ సభ విపక్ష నేతగా ఇండియా బ్లాక్ తనను ఎన్నుకోవడంపై రాహుల్ గాంధీ స్పందించారు. “నాపై నమ్మకం ఉంచినందుకు ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, ఇండియా బ్లాక్ సహచరులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది పదవి మాత్రమే కాదు. మీ హక్కులకోసం పోరాడే బాధ్యత. రాజ్యాంగం పేదలు, అణగారిన, మైనారిటీలు, రైతులు, కూలీలకు అతిపెద్ద ఆయుధం. దానిని రక్షించుకుంటాం. నేను మీవాడిని. మీకోసమే పనిచేస్తా" అని చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్