అంబానీ కోడలు రాధిక మర్చంట్ బ్యాగ్రౌండ్ ఇదే..!

2262చూసినవారు
అంబానీ కోడలు రాధిక మర్చంట్ బ్యాగ్రౌండ్ ఇదే..!
అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఆయన చిన్ననాటి స్నేహితురాలు రాధిక మర్చంట్‌ని పెళ్లాడబోతున్నారు. తన చదువు పూర్తి చేసిన తర్వాత.. తండ్రి వ్యాపారంలో రాధిక చేరారు. తండ్రికి చెందిన ఎన్కోర్ హెల్త్ కేర్ కంపెనీలో ఆమె కూడా ఒక బోర్డ్ మెంబర్ కావడం విశేషం. రాధిక తన స్కూలింగ్ మొత్తం ముంబైలో పూర్తి చేశారు. తన గ్రాడ్యుయేషన్ యోర్క్ యూనివర్శిటీలో చేశారు.

సంబంధిత పోస్ట్