‘కల్కి’ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ జర్నీ ఇదీ

81చూసినవారు
‘కల్కి’ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ జర్నీ ఇదీ
‘కల్కి’మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. శేఖర్‌ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన నాగ్ అశ్విన్ తొలి సంపాదనగా రూ. 4 వేలు అందుకున్నారు. ఆ తర్వాత ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘మహానటి’ చిత్రాలను తెరకెక్కించారు. తన మూడో చిత్రమైన ‘కల్కి’ బడ్జెట్ రూ. 600 కోట్లు. ప్రభాస్‌ హీరోగా నటించిన ఈ మూవీ జూన్ 27న విడుదల కానుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్