ఆర్థిక మంత్రి చెప్పిన‌ ప్రజ్ఞానంద ఇతనే..!

1569చూసినవారు
ఆర్థిక మంత్రి చెప్పిన‌ ప్రజ్ఞానంద ఇతనే..!
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను నేడు ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో ఆమె ప్రజ్ఞానంద పేరును ప్రస్తావించారు. రమేష్‌బాబు ప్రజ్ఞానంద భారత చెస్ గ్రాండ్ మాస్టర్. విశ్వనాథన్ ఆనంద్‌ను అధిగమించి భారతదేశపు నెం.1 చెస్ ఆటగాడిగా నిలిచాడు. 2024 టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్‌లో ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్‌ను ఓడించాడు ఈ18 ఏళ్ల చెస్ ప్రాడిజీ రమేష్‌బాబు ప్రజ్ఞానంద. అలా భారత చెస్‌ ఆటగాళ్లలో అగ్రస్థానంలో నిలిచాడు.

సంబంధిత పోస్ట్