సెక్యూరిటీ పై దాడి చేసిన యువకుడు (వీడియో)

596చూసినవారు
ఇటీవలి కాలంలో యువత సహనం కోల్పోయి ఇతరులపై విరుచుకుపడుతున్నారు. అయితే తాజాగా ఓ యువకుడికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఓ యువకుడు స్కార్పియో కారులో వచ్చి గేటులోకి వస్తుండగా సెక్యూరిటీ గార్డు, అతనికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ బిస్రఖ్ లో చోటుచేసుకుంది దీంతో ఓపిక నశించిన యువకుడు సెక్యూరిటీ గార్డును ఘోరంగా కొట్టాడు. ఈ ఘటనతో అతనిపై బిస్రఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్