ఆషాఢమాసంలో అంబానీ పెళ్ళికి కారణమిదే!

561చూసినవారు
ఆషాఢమాసంలో అంబానీ పెళ్ళికి కారణమిదే!
అంబానీ ఇంట్లో పెళ్లి సందడిపై పలువురు చర్చించుకుంటున్నారు. ఆషాడ మాసంలో పెళ్లి ముహుర్తాలు ఉండవు కదా! మరి ఎలా చేసుకుంటున్నారని ఆరా తీస్తున్నారు. ఆషాఢంలో పెళ్లిళ్లకు మూఢం అని తెలుగు ప్రజలు నమ్ముతుంటారు. అయితే అంబానీ ఏ పంచాంగం ప్రకారం తన చిన్న కొడుకు అనంత్, రాధిక పెళ్లి చేస్తున్నాడని ప్రశ్నిస్తున్నారు. దక్షిణాదిలో చంద్రుడి కదలికలు, ఉత్తరాధిలో సూర్యుడి కదలికల ఆధారంలో వేదపండితులు ఈ ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్