లగేజీ కార్ట్‌పై ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లిన పైలట్.. కారణం ఇదే (వీడియో)

85చూసినవారు
రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో గురువారం భారీగా వర్షం కురవడంతో అక్కడి విమానాశ్రయం ప్రాంగణమంతా జలమయమైంది. ఈ క్రమంలో క్యాబ్‌లో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఓ స్పైస్‌జెట్ పైలట్..నీటిని దాటుకొని వెళ్ళడానికి వినూత్నంగా ఆలోచించాడు. అందుకోసం కోసం లగేజీ కార్ట్‌ను కారు వద్దకు రప్పించుకున్నాడు. ఆ ట్రాలీపై నిల్చోగా సిబ్బంది తోసుకుంటూ తీసుకెళ్లడంతో అతడు ఎయిర్‌పోర్ట్‌లోకి ప్రవేశించాడు. దీంతో ఈ వీడియో క్లిప్‌ నెట్టింట వైరల్‌ అయ్యింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్