ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లలో అన్ని రకాల బోగీలు 4,136 ఉన్నాయి. ఇందులో ఫస్ట్ ఏసీ 67, సెకండ్ ఏసీ 378, థర్డ్ ఏసీ బోగీలు 1026 ,స్లీపర్ క్లాస్ 1639 ఉన్నాయి. 2023-24లో ఈ బోగీల్లో 7.14 కోట్ల మంది ప్రయాణించారు. 1026 జనరల్ బోగీల్లో 18.91 కోట్ల మంది ప్రయాణించారు. మొత్తం ప్రయాణికుల్లో వీరిది 73 శాతం.