గురువారం సిద్దిపేట జిల్లా తోగుట మండలం వరదరాజుపల్లి గ్రామంలో ప్రభుత్వం మొదలు పెట్టిన 30రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామ ప్రజలు పారిశుద్ధ్య పనులు శరవేగంగా పూర్తి చేసుకుంటున్నారు. దీనికి తమ వంతు కృషిగా వచ్చి గ్రామాన్ని శుభ్రంగా ఉంచాలని ధేయంతో గ్రామ ప్రజలు అందరూ కృషి చేస్తున్నారు.