మద్యం వ్యాపారులకు ఎమ్మెల్యేల బెదిరింపులు

54చూసినవారు
మద్యం వ్యాపారులకు ఎమ్మెల్యేల బెదిరింపులు
ఏపీలోని కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు తమ పరిధిలోని మద్యం దుకాణాలకు ఎవరూ దరఖాస్తులు వేయొద్దని, వాటిని తమకు వదిలేయాలని మద్యం వ్యాపారులను హెచ్చరిస్తున్నారు. కొందరైతే తాము పెట్టుబడి పెట్టబోమని, అయినా తమకు వాటా ఇవ్వాలని, దానికి అంగీకరిస్తేనే దరఖాస్తు చేసుకోవచ్చని చెబుతున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు నేరుగానే మద్యం వ్యాపారులకు ఆదేశాలిస్తుండగా.. మరికొందరు తమ ప్రధాన అనుచరులతో చెప్పిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్