AP: జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు వెళ్లడానికి మూడు ద్వారాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. పిఠాపురం రాజావారి ద్వారం నుంచి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా, వీర మహిళలు పాస్‌లకు ఎంట్రీ, డొక్కా సీతమ్మ ద్వారం నుంచి వీఐపీ, వీవీఐపీ పాస్‌లకు, మల్లాడి సత్యలింగం నాయకర్ ద్వారం నుంచి జనసేన కార్యకర్తలు ఎంట్రీ కావాల్సి ఉంటుంది.