ప్రధాన ఆలయాల్లో చైర్మన్లను నియమిస్తాం: చంద్రబాబు

54చూసినవారు
ప్రధాన ఆలయాల్లో చైర్మన్లను నియమిస్తాం: చంద్రబాబు
AP: నామినేటెడ్ పోస్టులపై CM చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. సరైన వారిని సరైన సమయంలో ఈ పోస్టుల్లో నియమిస్తామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 21 ప్రధాన ఆలయాల్లో చైర్మన్లను నియమిస్తామని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన వారి వివరాలు అందించాలని శ్రేణులకు సూచించారు. పేర్లను సిఫారసు చేయకుండా కొంతమంది ఆలస్యం చేస్తున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. నామినేటెడ్ పదవుల కోసం 60 వేల దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్