కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి

77చూసినవారు
కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి
కెనడాలోని ఓంటారియోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారతీయ వృద్ధ జంట, వారి మూడు నెలల మనవడు మృతి చెందారు. ఈ ప్రమాదంలో చిన్నారి తల్లిదండ్రులు తీవ్ర గాయాలపాలయ్యారు. మద్యం దుకాణంలో చోరీ చేసిన ఇద్దరు నిందితులు పోలీసులను నుంచి తప్పించుకునే క్రమంలో హైవేపై వ్యాన్‌లో రాంగ్‌రూట్‌లో వెళుతూ పలు కార్లను ఢీ కొట్టడంతో మృతి చెందారని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్