ముగ్గురు యువకులను దారుణంగా కొట్టారు (వీడియో)

84చూసినవారు
కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్కడి ఇటుక బట్టీలో పనిచేస్తున్న ముగ్గురు వలస కార్మికులను కొందరు విచక్షణా రహితంగా కొట్టారు. కొట్టవద్దని ఎంత వేడకున్నా వదల్లేదు. రాడ్డు తీసుకుని కార్మికుల కాళ్లపై ఘోరంగా కొడుతున్నారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు నిందితులపై కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్