మహిళలపై కత్తులతో దాడి చేసిన దుండగుడు (వీడియో)

54చూసినవారు
సౌదీ అరేబియాలో ఓ దుండగుడు దారుణానికి తెగబడ్డాడు. ఈద్ అలదా ప్రార్థనలు ముగించుకొని ఓ చోట చేరిన మహిళలపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో ఆ మహిళలు కేకలు వేస్తూ పరుగులు తీశారు. వెంటనే సమీపంలో కొందరు పురుషులు ఆ దుండగుడిని పట్టుకున్నారు. ఈ దాడికి గల కారణం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్