మైగ్రేన్ తలనొప్పిని నివారించే చిట్కాలు!

62చూసినవారు
మైగ్రేన్ తలనొప్పిని నివారించే చిట్కాలు!
చాలా మంది మైగ్రేన్‌తో బాధపడుతుంటారు. కొన్ని చిట్కాలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అల్లం టీ తాగడం వల్ల ఈ సమస్య నుంచి రిలీఫ్ కలుగుతుంది. మైగ్రేన్ నొప్పి ఉన్న చోట చల్లని లేదా వేడి కట్టు వేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నీళ్లు ఎక్కువగా తాగాలి. తల, మెడ, భుజాలపై తేలికపాటి మసాజ్ చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. నిద్ర సరిగా పోవాలి. ప్రతిరోజూ యోగా, ధ్యానం, వ్యాయామం చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్