విమానం టేకాఫ్ అవుతుండగా పేలిపోయిన టైర్లు

69చూసినవారు
అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్రయంలో పెను ప్రమాదం . American Airlines 590 విమానం టైర్లు ఒక్కసారిగా పేలిపోయి, పొగలు వచ్చాయి. పైలట్లు అప్రమత్తమై బ్రేకులు వేయడంతో ఫ్లెట్ రన్ వే చివరి వరకు వచ్చి ఆగిపోయింది. అందులోని 176 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పైలట్లు గమనించకుండా టేకాఫ్ చేసి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్