పక్షవాతం దరిచేరకుండా ఉండాలంటే.

56చూసినవారు
పక్షవాతం దరిచేరకుండా ఉండాలంటే.
పక్షవాతానికి అధిక రక్తపోటు అతి పెద్ద కారకం. బీపీ ఎక్కువగా ఉన్న వాళ్లకు 80 ఏళ్లకు ముందే పక్షవాతం వచ్చే అవకాశం 2 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉందని నిపుణుల చెబుతున్నారు. రక్తపోటును మందులు వేసుకోవటం, ఆహార, విహార మార్పులతో అదుపులో ఉంచుకోవాలి. పొగ తాగటం చాలా ప్రమాదకరం. ఇతర ముప్పు కారకాలేవీ లేకపోయినా ఒక్క దీంతోనే పక్షవాతం ముప్పు పెరుగుతుంది. మాదక ద్రవ్యాలతో పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువ. వీటిని తీసుకున్న ప్రతీసారీ ముప్పు పెరుతోంది.

ట్యాగ్స్ :