వేసవిలో పిల్లలు జాగ్రత్త..!

78చూసినవారు
వేసవిలో పిల్లలు జాగ్రత్త..!
*పిల్లలు డీహైడ్రేషన్‌కి గురవ్వడానికి ప్రధాన కారణం వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలే. దీని వల్ల వాళ్లు కొన్ని వ్యాధుల బారిన పడే ప్రమాదమూ ఉంది. కాబట్టి చల్లగా ఉన్న సమయంలో మాత్రమే అంటే ఉదయం 7నుంచి 11.30 వరకూ సాయంత్రం 5 తరవాతే బయట ఆడుకోనివ్వాలి.
*పిల్లలు ఆటలో పడి నీళ్లు సరిగ్గా తాగరు. అందుకే ప్రతి గంటకి నీళ్లు తాగమని గుర్తు చేస్తుండాలి. అందుకని వారి కోసం మజ్జిగ, పుచ్చకాయ, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు మొదలైన వాటిని అందిస్తుండాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్