నేడు కాంగ్రెస్ కీలక సమావేశం

65చూసినవారు
నేడు కాంగ్రెస్ కీలక సమావేశం
నేడు కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు సోనియా గాంధీ నివాసంలో జరగనున్న సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, తదితరులు పాల్గొననున్నారు. లోక్ సభ ఎన్నికల్లో వయనాడ్, రాయ్‌బరేలిలో గెలిచిన రాహుల్ గాంధీ.. ఒక స్థానాన్ని వదులుకోనున్నారు. ఆ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలనే విషయంపై ఈ సమావేశంలో స్పష్టత వస్తుందని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్