నేడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జయంతి

77చూసినవారు
నేడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జయంతి
నేడు స్వాతంత్య్ర సమరయోధుడు, భారత జాతీయోద్యమ పితామహుడు బాలగంగాధర్ తిలక్ జయంతి. 'స్వాతంత్య్రం నా జన్మ హక్కు' అనే నినాదంతో భారతీయులలో జాతీయతా భావాన్ని, స్వేచ్ఛా ఆకాంక్షను, విప్లవ జ్వాలలను రగిలించిన లోకమాన్యుడు బాలగంగాధర్ తిలక్. జాతీయోద్యమాన్ని తిలక్ కొత్తదారుల్లో నడిపించారు. దేశవ్యాప్తంగా సామాన్యప్రజల్ని జాతీయ ఉద్యమంలో పాల్గొనేటట్లు చేయడంలో ఆయన చెప్పుకోదగిన పాత్ర పోషించాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్