నేడు జాతీయ టీ దినోత్సవం

63చూసినవారు
నేడు జాతీయ టీ దినోత్సవం
ప్రపంచవ్యాప్తంగా టీ, కాఫీలు తాగని వారుండరు. దేశంలో 90 శాతం మంది టీ, కాఫీలని తాగుతుంటారు. కొంతమంది అయితే.. మార్నిగ్ టీ తాగనిదే.. బెడ్ కూడా దిగరు. టీకి ఎంతగా ప్రాముఖ్యత ఉందంటే.. దానికంటూ ప్రత్యేకంగా ఓ రోజు ఉంది. ప్రపంచవ్యాప్తంగా నేడు ప్రజలు జాతీయ తేయాకు(టీ) దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఏప్రిల్ 21న చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలతో నిండిన టీ ఆకును సమాజానికి పరిచయం చేసిన రోజు.

సంబంధిత పోస్ట్