నేడు సినారె జయంతి

55చూసినవారు
నేడు సినారె జయంతి
శివుని శిరస్సు నుంచి గంగ జాలువారినట్టి.. ఆయన కలం నుంచి అక్షరాలు జాలువారేవి. మహా మహా పండితుల నుంచి మామూలు పామరుల వరకు ప్రతి ఒక్కరినీ అలవోకగా అల్లుకుపోయేవి. పాఠకులు, శ్రోతల హృదయాలు ఆ సాహితీ ఝరిలో తడిసి ముద్దయ్యేవి. కవితా మాలికలతోనే కాదు.. రసరమ్య సినీ గీతాలతోనూ ప్రతి తెలుగువాడినీ తన అభిమానిగా మార్చేసుకున్న ఆ కవి.. డాక్టర్ సి.నారాయణరెడ్డి. నేడు ఆయన జయంతి.

సంబంధిత పోస్ట్