నేడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి

57చూసినవారు
నేడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి
నేడు మన్యం వీరుడు, అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి. బ్రిటిషర్ల గుండెల్లోకి దూసుకుపోయిన విప్లవ బాణం అల్లూరి. బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగించేందుకు పుట్టిన విప్లవ వీరుడు. భారత స్వాతంత్య్రం కోసం అసమాన పోరాటం చేసిన యోధుడు. అల్లూరి సీతారామరాజు సాయుధ పోరాటం ద్వారా మన్యం ప్రజల హక్కుల కోసం, భారత స్వాతంత్య్రం కోసం పోరాడారు.

సంబంధిత పోస్ట్