నందమూరి బాలకృష్ణ ఆస్తుల విలువ.. రూ.81.63 కోట్లు

538చూసినవారు
నందమూరి బాలకృష్ణ ఆస్తుల విలువ.. రూ.81.63 కోట్లు
ఎన్నికల నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ ఆస్తులు- అప్పుల వివరాలు కూడా బయటకొచ్చాయి. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన.. తన నామినేషన్ పత్రాల్లో ఆస్తులు, అప్పుల వివరాల్ని వెల్లడించారు. బాలకృష్ణ ఆస్తుల విలువ రూ.81.63 కోట్లు కాగా.. రూ.9 కోట్ల అప్పు ఉన్నట్టు ప్రకటించారు. బాలకృష్ణ భార్య వసుంధర ఆస్తుల విలువ అక్షరాలా రూ.140 కోట్లు కాగా.. రూ.3 కోట్ల అప్పులు ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు.

సంబంధిత పోస్ట్