నేడు ఎనిమిదోరోజు వెన్నముద్దల బతుకమ్మ

51చూసినవారు
నేడు ఎనిమిదోరోజు వెన్నముద్దల బతుకమ్మ
తెలంగాణ ఆడబిడ్లలంతా బతుకమ్మను 8వ రోజున 'వెన్నముద్దల బతుకమ్మ'గా ఆరాధిస్తారు. ఈరోజు తంగేడు, గునుగు, చామంతి, గులాబీ, గడ్డి పువ్వు, మొదలైన పువ్వులతో ఎనిమిది అంతరాలను బతుకమ్మగా పేర్చి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఆట, పాటలతో బతుకమ్మ ఆడి చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. ఈరోజు వాయనంగా నువ్వులు, బెల్లం కలిపి ప్రసాదంగా పెడుతారు. కొందరు వెన్న ముద్దలు నైవేద్యంగా సమర్పిస్తారు.

సంబంధిత పోస్ట్