3న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌!

85చూసినవారు
3న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌!
AP: మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌ను నవంబరు 3న జారీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ‘టెట్‌’ ఫలితాలను నవంబరు 2న ప్రకటిస్తారు. ‘వందరోజుల పరిపాలన’లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలుచేసే చర్యలు మొదలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్