ప్రైవేట్ ఆస్పత్రులకు హెచ్చరిక

55చూసినవారు
ప్రైవేట్ ఆస్పత్రులకు హెచ్చరిక
ఏపీలో సిజేరియన్ ప్రసవాలు అధికంగా చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓలను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. సిజేరియన్లపై స్పెషల్ ఆడిట్ నిర్వహించాలని చెప్పారు. డెంగీ, మలేరియా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ప్రైవేట్ ఆస్పత్రులపై దృష్టి సారించాలని, మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్