జేఈఈ మెయిన్‌ దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్

73చూసినవారు
జేఈఈ మెయిన్‌ దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్
జేఈఈ మెయిన్‌ తుది విడత పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువు మంగళవారంతో ముగియనుంది. దరఖాస్తుల్లో పేర్కొన్న వివరాలకు సంబంధించి ఏమైనా పొరపాట్లు ఉంటే ఈ నెల 27 నుంచి 28వ తేదీ రాత్రి 11.50 వరకు సవరించుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ (NTA) ప్రకటించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్