నేడు ఎడెక్స్ ప్రోగ్రామ్ ప్రారంభం

379799చూసినవారు
నేడు ఎడెక్స్ ప్రోగ్రామ్ ప్రారంభం
ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అంతర్జాతీయ వర్సిటీల కోర్సులకు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రముఖ ఆన్ లైన్ కోర్సుల సంస్థ ఎడెక్స్ తో ఒప్పందం చేసుకుంది. శుక్రవారం సీఎం జగన్ ఎడెక్స్ ఆన్ లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఎడెక్స్, ఉన్నత విద్యాశాఖ సంయుక్తంగా టీచింగ్, లెర్నింగ్ కోసం బోధన విధానాలను రూపొందించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్