నేడు ప్రపంచ వ్యవసాయ దినోత్సవం

76చూసినవారు
నేడు ప్రపంచ వ్యవసాయ దినోత్సవం
ఫాదర్స్ డే, లవర్స్ డే లాగే ప్రపంచానికి అన్నం పెట్టే వ్యవసాయానికీ ఓ ప్రత్యేక రోజు ఉంది. జులై 1న ఏటా ప్రపంచ వ్యవసాయ దినోత్సవం నిర్వహిస్తున్నారు. వ్యవసాయం అనే పదంలో సాయం ఉంది. అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది. ప్రపంచానికి కల్చర్ ని, సాయం చేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక్క స్ఫూర్తి అన్నదాత. ప్రపంచంలో సుమారు పదివేల సంవత్సరాల కిందట వ్యవసాయం ప్రారంభమైందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్