సీఆర్ఐడీఏలలో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు ఖాళీ

67చూసినవారు
సీఆర్ఐడీఏలలో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు ఖాళీ
హైదరాబాద్ సంతోష్‌నగర్‌లోని ఐసీఏఆర్‌కు చెందిన సెంట్రల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్‌లో 2 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లోమా/డిగ్రీ(అగ్రికల్చర్ సైన్స్)తో పాటు అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇంటర్వ్యూ(జులై 5) ఆధారంగా ఎంపిక ఉంటుంది. వివరాలకు https://www.icar-crida.res.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

సంబంధిత పోస్ట్