నేడు ప్రపంచ ప్రధమ చికిత్స దినోత్సవం

66చూసినవారు
నేడు ప్రపంచ ప్రధమ చికిత్స దినోత్సవం
రోడ్డు ప్రమాదం, కరెంట్ షాక్, వడదెబ్బ, గుండెపోటు ఇలా ప్రమాద సమయంలో, అనుకోకుండా జరిగే సంఘటనల్లో ప్రాణాల ముప్పు నుంచి కాపాడుకోడానికి వైద్యులు వచ్చేలోపు చేసే చికిత్సను ప్రథమ చికిత్స అంటారు. ఏటా వేలాది మంది సకాలంలో ప్రథమ చికిత్స అందక చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రథమ చికిత్సపై ప్రజల్లో అవగాహన పెంచి, ప్రాణాలు కాపాడేందుకు ’ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం‘ ప్రతి ఏటా సెప్టెంబరు రెండవ శనివారం నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్