నేడు వరల్డ్ కిస్ డే

70చూసినవారు
నేడు వరల్డ్ కిస్ డే
నేడు ప్రపంచ ముద్దు దినోత్సవం. ముద్దు అనగానే ప్రేమికులు పెట్టుకునే ముద్దు గుర్తు రావడం సహజం. కానీ ఈ ముద్దుల్లో చాలా రకాలున్నాయి. అన్ని ముద్దుల వెనకా ఉండేది ప్రేమే. ప్రేమను పంచే ముద్దు కోసం అందరూ ఎదురుచూస్తారు. ఈ ప్రపంచంలో దురదృష్టవంతులు ఎవరంటే.. ముద్దును పొందని వారు అని చెప్పుకోవచ్చు. అందుకే ప్రతి సంవత్సరం జులై 6న అంతర్జాతీయ ముద్దుల దినోత్సవం జరుపుకుంటున్నాం.

సంబంధిత పోస్ట్