నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణస్వీకారం

57చూసినవారు
నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణస్వీకారం
తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌ ఆదివారం ఉప-ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎంకే స్టాలిన్‌ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉదయనిధికి డిప్యూటీ సీఎం హోదా కట్టబెట్టారు. ముఖ్యమంత్రి పంపిన ఈ ప్రతిపాదనకు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి శనివారం ఆమోదం తెలిపారు. ఉదయనిధి స్టాలిన్‌‌‌కు ప్రమోషన్‌తో పాటు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని తిరిగి క్యాబినెట్‌లోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్