ప్రియుడితో ఏడడుగులు వేసిన టాలీవుడ్‌ హీరోయిన్‌

560చూసినవారు
ప్రియుడితో ఏడడుగులు వేసిన టాలీవుడ్‌ హీరోయిన్‌
నటి అక్షా పార్దసాని తన ప్రియుడితో ఏడడుగులు వేశారు. బాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ కౌశల్‌ని ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. గతేడాది వీరి నిశ్చితార్థం కాగా, ఫిబ్రవరి 26న గోవాలో డెస్టినేషన్‌ వెడ్డింగ్ చేసుకున్నారు. ఈ ఫొటోలను షేర్‌ చేసిన అక్ష ‘మా ప్రార్థనలు ఫలించాయి. మేమిద్దరం ఒక్కటయ్యాం. దేవుడి దయతో పాటు మా ఇరు కుటుంబాల ఆశీర్వాదాలు మాకెప్పడూ ఉంటాయి’ అని క్యాప్షన్‌ పెట్టారు. ఈ జంటకు పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్