మరో ఫీచర్‌ను తీసుకొచ్చిన ట్రూకాలర్!

53చూసినవారు
మరో ఫీచర్‌ను తీసుకొచ్చిన ట్రూకాలర్!
స్వీడన్‌కు చెందిన కాలర్ గుర్తింపు యాప్ అయిన ట్రూకాలర్ వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. భారత్‌లో కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ట్రూకాలర్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారికే ఇది అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో ఇది పనిచేస్తుంది. తాజా ఫీచర్‌తో ఇన్‌కమింగ్,అవుట్ గోయింగ్ కాల్‌ను నేరుగా యాప్‌లోనే రికార్డు చేసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్